BRS Working President KTR celebrated his birthday at the house of BRS social media warrior Nallabalu alias Shashidhar Goud. After that, he met the party workers. Telangana Chief Minister Revanth Reddy wished KTR on his birthday. He asked him to engage in public service and contribute to the development of the state. He wished that God would grant him good health and long life. Former AP Chief Minister Jagan also wished KTR a happy birthday.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను కలిశారు. కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బర్త్ డే విషెష్ చెప్పారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
#ktr
#ktrbirthday
#nallabalu